Tag: Nitin

టాలీవుడ్‌పై బి.జె.పి దృష్టి.. నితిన్‌తో న‌డ్డా భేటీ

టాలీవుడ్ హ‌వా క్ర‌మంగా పెరుగుతోంది. మ‌న సినిమాలు బాలీవుడ్ సినిమాల‌నే ప‌క్క‌కి తోసేస్తూ ముందుకు దూసుకెళ్లిపోతున్నాయి. ఒక‌ప్పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోని తెలుగు సినిమాల‌ను, టాలీవుడ్ స్టార్స్‌ను ఇప్పుడు దేశం యావ‌త్తు ఫాలో అవుతుంది. వారి స్టైల్‌ను అనుక‌రిస్తూ రీల్ వీడియోలు చేసేస్తున్నారు.…

నితిన్ కు కలిసిరాని ఆగస్ట్

కాలం కంటిన్యూస్ గా కలిసిరాకపోతే ఆ టైమ్ ఓ సెంటిమెంట్ గా మారుతుంది. ఒకవేళ కలిసొచ్చినా సెంటిమెంట్ లిస్ట్ లోనే చేరుతుంది. హీరో నితిన్ కు కూడా ఆగస్ట్ నెల అస్సలు కలిసి రాలేదు. చాలా అంచనాలు పెట్టుకున్న సినిమాలు ఆగస్ట్…

మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ

రివ్యూ :- మాచర్ల నియోజకవర్గంతారాగణం :- నితిన్, కృతిశెట్టి, సముద్రఖని, వెన్నెల కిశోర్, ఇంద్రజ, మురళీశర్మ, రాజేంద్ర ప్రసాద్ తదితరులుసంగీతం :- మహతి స్వరసాగర్సినిమాటోగ్రఫీ :- ప్రసాద్ మూరెళ్లనిర్మాతలు :- సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిదర్శకత్వం :- ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి…

నితిన్ మాచర్ల నియోజకవర్గం కు చావో రేవో

ఏ హీరోకైనా ఫ్లాపులు కామన్. కానీ ఫ్లాపులే కామన్ అయితే మాత్రం కష్టం. ప్రస్తుతం అలాంటి సిట్యుయేషన్ లోనే ఉన్నాడు నితిన్. వరుసగా సినిమాలు చేస్తున్నా.. అదే వరసలో అవన్నీ పోతున్నాయి. అంచనాలు పెంచుతున్నాడు. అందుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి…

ఆగస్ట్ సెకండ్ వీక్ చాలా హాట్ గురూ ..

ఆగస్ట్.. తెలుగు సినిమా పరిశ్రమ అంతా ఇప్పుడు ఈ నెలను పలవరిస్తోంది. ఎందుకంటే ఈ నెలలోనే ఆడియన్స్ లో ఇప్పటికే కాస్త క్రేజ్ తెచ్చుకున్న మీడియం రేంజ్ సినిమాలు వస్తున్నాయి. ఇక వచ్చే శుక్రవారం బింబిసార, సీతారామం రెండు భిన్నమైన జానర్స్…

నితిన్ తో పోటీ పడుతోన్న నాగ చైతన్య

ఏ స్టార్ అయినా తను ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయకూడదు. తను ఏం చేస్తే ఆడియన్స్ ఆదరిస్తున్నారో ఆ యాంగిల్ లో ఆలోచించాలి. ఈ విషయంలో కాస్త ఆలస్యం చేసినా ఫైనల్ గా ట్రాక లోకి వచ్చాడు అక్కినేని నాగచైతన్య. మజిలీ…

అల్లు అర్జున్ ఆగమైండు.. నితిన్ ఏమైతడో ..

రచయితలు దర్శకులు కావడం అనే ట్రెండ్ తెలుగులో ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ ట్రెండో సూపర్ సక్సెస్ అనిపించుకున్నవాళ్లు తక్కువ అనే చెప్పాలి. కొన్నాళ్లుగా రైటర్స్ డైరెక్టర్స్ గా ఎక్కువగా మారుతున్నారు. ఆ మార్పులో నుంచే దర్శకుడయ్యాడు వక్కంతం వంశీ.…

తెలుగు సంగీతంపై తమిళుల దండయాత్ర

సినిమాలకు సంబంధించి భాషా బేధాలు తొలగిపోతున్నాయి.. చాలా రోజులుగా వింటున్నాం ఈ మాట. ఇది సినిమాలకే కాదు.. టెక్నీషియన్స్ కు కూడా వర్తిస్తోంది. యస్.. ఒకప్పుడు తెలుగులో ఇతర భాషల సంగీత దర్శకులు హవా చేశారు. ఆ ట్రెండ్ మారి మనవాళ్లు…

ఆ అవకాశం త్రివిక్రమ్ కే ఎందుకు ఇస్తున్నారో తెలుసా..?

దర్శకుడుగా తనకంటూ ఓ రేంజ్ వచ్చిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి సినిమాలోనూ పాత తరం హీరోలనో, హీరోయిన్లనో ప్రధాన పాత్రల్లో తీసుకోవడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా అత్తారింటికి దారేదీ సినిమాతో తెలుగులో అతి తక్కువ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నదియాను…

మహేష్ బాబుతో మొదలు.. ప్రముఖులంతా హడలు

నిన్నటికి నిన్న మీనా ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకింది. లేటెస్ట్ గా మహేష్ బాబు పాజిటివ్ గా తేలాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా పాజిటివ్ గా తేలడం వింతేమీకాదు. ఆయన నిత్యం వేలాదిమంది మధ్యలో పనిచేస్తుంటాడు. పైగా రోజుకో…