టాలీవుడ్

జాతీయ అవార్డ్‌ గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ కన్నుమూత

తెలుగు ఇండస్ట్రీ నుంచి 1988లో ‘దాసి’ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న సుదర్శన్‌ (73) మరణించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సుదర్శన్‌ వృత్తిరీత్యా నాగార్జున్‌ సాగర్‌ లోని హిల్‌ కాలనీ లోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా జర్నీని ప్రారంభించారు. ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో సోమవారం రాత్రి కన్ను మూశారు. సుదర్శన్‌ అంత్యక్రియలు ఈవాళ మిర్యాలగూడలో నిర్వహించనున్నారు..

AnuRag

Recent Posts

పాయల్‌ రాజ్‌పుత్ పై ప్రొడ్యూసర్ కౌన్సిల్ సీరియస్

తెలుగులో చాలా తక్కువ సమయంలోనే మంచి స్టార్‌డమ్ సంపాదించుకున్న నటీమణి పాయల్ రాజ్‌పుత్. లేటెస్ట్ గా పాయల్ ఓ వివాదంలో…

15 mins ago

PrarthanaChabbria

15 hours ago

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…

16 hours ago

బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..!

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీ.ఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…

16 hours ago

Pooja Hegde

17 hours ago

ఎన్టీఆర్ కు.. మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ బర్త్ డే విషెస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…

17 hours ago