టాలీవుడ్

మెగాబ్లాక్‌బస్టర్‌ ‘మగధీర’ రీరిలీజ్‌

రామ్‌ చరణ్‌ చిరు తనయుడుగా.. చిరుతతో ఎంట్రీ ఇచ్చి.. రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్‌ సాధించారు. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను గీతాఆర్ట్స్‌ నిర్మించింది. ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్‌ ఒకేసారి అందర్నీ రమ్మను అంటూ.. విజిల్స్ వేయించారు. బాక్సాఫీస్‌ రికార్డ్స్‌లో మెజార్టీ షేర్‌ తీసుకున్న చిత్రం మగధీర. మెగా బ్లాక్ బస్టర్ “మగధీర” చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది.

ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహించి మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అన్నారు ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేస్తున్న శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు లు

Telugu 70mm

Recent Posts

‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర…

35 mins ago

Mirnalini Ravi

42 mins ago

Ketika Sharma

56 mins ago

Janhvi Kapoor

1 hour ago

NehaSolanki

1 hour ago