మంచు వారింట సంబరాలు మొదలయ్యాయి..!

మంచు వారి ఇంట సంబరాలు మొదలయ్యాయి. మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ‘దేవతల ఆశీర్వాదంతో.. మనోజ్-మౌనిక

జీవితంలోకి ఒక చిన్న దేవత వచ్చింది. మనోజ్-మౌనికలు ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన పాప పుట్టింది. ఇప్పుడు వాళ్లు నలుగురయ్యారు. దేవుళ్ల ఆశీర్వాదంతో మా ఇంట దేవత అడుగుపెట్టింది. ఈ చిన్నారిని ‘ఎమ్.ఎమ్ పులి’ అని పిలుచుకుంటాం అని తెలిపింది లక్ష్మీ.

Related Posts