“పుష్ప”తో అల్లు అర్జున్ మరో ఎవర్ గ్రీన్ రికార్డ్
అంచనాలను నిలబెట్టుకుంటూ స్లో అండ్ స్టడీ సక్సెస్ ను అందుకుంది అల్లు అర్జున్ పుష్ప. సుకుమార్, అల్లు అర్జున్ హ్యాట్రిక్ చిత్రంగా విపరీతమైన అంచనాల మధ్య రిలీజైంది పుష్ప. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో అనూహ్య విజయాన్ని సాధించింది. ఇటీవల…