బెంగాలీ కథతో వస్తోన్న ‘మా కాళి‘

టాలీవుడ్ లో ఓ ఫ్యాక్టరీ తరహాలో సినిమాలు నిర్మిస్తూ.. తక్కువ సమయంలోనే అగ్రపథాన దూసుకెళ్లింది నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. తెలుగు కథాంశాలే కాదు.. ఇప్పుడు పరభాషా కథాంశాలతోనూ సినిమాలు చేస్తూ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎరేజ్డ్ హిస్టరీ ఆఫ్ బెంగాల్ పేరుతో తెలుగు, బెంగాలీ భాషల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మా కాళి‘ అనే సినిమాని రూపొందిస్తోంది. ఈ చిత్రానికి విజయ్ యలకంటి దర్శకత్వం వహిస్తున్నాడు. రైమా సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజయ్యింది.

Related Posts