టాలీవుడ్

మహేష్ బాబు లాంఛ్ చేసిన ‘లవ్ మీ‘ సాంగ్

ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో ‘లవ్ మీ‘ ఒకటి. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ భీమవరపు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆశిష్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఘోస్ట్ లవ్ స్టోరీ మే 25న విడుదలకు ముస్తాబవుతోంది.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ఏం అవుతుందో‘ అంటూ సాగే ఇంటెన్స్ సాంగ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. ‘లవ్ మీ‘ టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూనే.. ఈ పాటను కంపోజ్ చేసిన ఆస్కార్ విజేత కీరవాణికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అందజేశాడు మహేష్. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని నితీష్ కొండిపర్తి, గోమతి అయ్యర్ ఆలపించారు.

Telugu70mm

Recent Posts

పవన్ కళ్యాణ్ ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను.. రేపు విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు…

8 hours ago

అల్లు అర్జున్ – అట్లీ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో సినిమా రూపొందనుందనే న్యూస్ కొన్ని నెలలుగా…

8 hours ago

Sree Vishnu Struggles For ‘Swag’ Makeover

Srivishnu, who is mostly seen in sidekick type roles, has not shown any major changes…

9 hours ago

‘స్వాగ్‘ మేకోవర్ కోసం శ్రీవిష్ణు కష్టాలు

ఎక్కువగా పక్కింటబ్బాయి తరహా పాత్రలలో కనిపించే శ్రీవిష్ణు.. ఇప్పటివరకూ తన మేకోవర్ పరంగా పెద్దగా ఛేంజెస్ ఏమీ చూపించలేదు. అయితే..…

9 hours ago

‘Mr Bachchan’ Duet In Kashmir Valley

Not to mention the speed of Mass Maharaja Ravi Teja's movies. Among the Tollywood heroes,…

9 hours ago

Bharateeyudu 2 trailer on June 25

Actor Kamal Haasan's long pending project 'Bharateeyudu 2'. Directed by blockbuster director Shankar, this movie…

9 hours ago