మహాశివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది విశ్వక్ సేన్ ‘గామి‘. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘గామి‘పై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి ‘ఎ‘ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. మన తెలుగులో వచ్చే కమర్షియల్ సినిమాలకు ఎక్కువగా ‘యు/ఎ‘ సర్టిఫికెట్స్ లభిస్తుంటాయి. చాలా అరుదుగా మాత్రమే క్లీన్ ‘యు‘ సర్టిఫికెట్స్ వస్తుంటాయి.
ఇక.. ‘సలార్‘ తర్వాత ‘ఎ‘ సర్టిఫికెట్ తో వస్తోన్న క్రేజీ మూవీ ‘గామి‘ అని చెప్పొచ్చు. ఈ చిత్రం ఆద్యంతం అఘోరాల కథాంశంతో తెరకెక్కింది. అందు వలనే ఈ మూవీకి ‘ఎ‘ సర్టిఫికెట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ లో ఎక్కువగా కనిపించిన విశ్వక్ సేన్ చేసిన ఓ విభిన్నమైన ప్రయత్నం ‘గామి‘. ఈ మూవీలో చాందిని చౌదరి మరో కీలక పాత్రలో నటించింది. కార్తీక్ శబరీష్ నిర్మాణంలో విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ సమర్పిస్తుండడం విశేషం
Natural Star Nani is on a good streak. He has a string of hits to…
తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…
ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…
నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…
'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…
నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…