టాలీవుడ్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి డైరెక్టర్ ఫిక్స్?

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాబోయే వారసుల గురించి ప్రస్తావిస్తే.. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. ఈ నందమూరి వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి‘తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని.. ‘ఆదిత్య 369‘ సీక్వెల్ తో ఇంట్రడ్యూస్ అవుతాడని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అలాగే.. బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ లలో ఒకరు మోక్షజ్ఞను పరిచయం చేస్తారనే న్యూస్ కూడా చాన్నాళ్ల నుంచి చక్కర్లు కొడుతోంది.

లేటెస్ట్ గా మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. వైవిధ్యభరిత కథాంశాలతో సినిమాలు చేసే దర్శకుడిగా క్రిష్ కి పేరుంది. ఇప్పటికే బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి‘, ‘ఎన్టీఆర్‘ బయోపిక్ సిరీస్ వంటి సినిమాలు కూడా చేసున్నాడు. కాబట్టి.. క్రిష్ తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన కథలను చర్చిస్తున్నాడట నటసింహం. త్వరలోనే.. మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ మూవీ అనౌన్స్ మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.

Telugu 70mm

Recent Posts

‘తండేల్‘ నుంచి సాయిపల్లవి స్పెషల్ బర్త్ డే గ్లింప్స్

ఈరోజు (మే 9) సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ‘తండేల్‘ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. సాయిపల్లవి…

12 mins ago

మూడు సినిమాల అప్డేట్స్ తో వచ్చిన విజయ్ దేవరకొండ

ఈరోజు (మే 9) రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయ్ నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించి…

31 mins ago

Rowdy Star Vijay Deverakonda Biography

Currently, 80 to 90 percent of the star heroes in Tollywood are inherited. Achieving star…

51 mins ago

Vijay Devarakonda’s movie poster is very impressive

It is known that after 'Family Star', Vijay Devarakonda is again doing a film under…

2 hours ago

Another thug has entered in Kamal’s ‘Thug Life’..!

After almost 37 years, the movie 'Thug Life' is being made in the combination of…

2 hours ago

‘Brahma Anandam’.. Father and son who have become grandfather and grandson

Padmasree Brahmanandam has been saying that even if the speed of films has slowed down,…

3 hours ago