టాలీవుడ్

గోవా ఫారెస్ట్ లో ‘దేవర’ యాక్షన్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’. అసలు అక్టోబర్ లోనే రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ లోనే ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ‘దేవర’ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సెస్ గురించి ఇప్పటికే పలు క్రేజీ అప్డేట్స్ అందించింది టీమ్. ఇప్పటివరకూ ఎన్టీఆర్ ను చూడనటువంటి ఊర మాస్ అవతార్ ను ‘దేవర’లో చూపించబోతున్నాడట డైరెక్టర్ కొరటాల శివ.

ఇక.. లేటెస్ట్ గా గోవాలోని అటవీ ప్రాంతంలో ‘దేవర’కి సంబంధించి అద్భుతమైన యాక్షన్ ఘట్టాన్ని పూర్తిచేశారట. హీరో ఎన్టీఆర్, విలన్ సైఫ్ ఆలీ ఖాన్ మధ్య చిత్రీకరించిన ఈ సీక్వెన్స్ చాలా బాగా వచ్చిందని చెబుతూ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే.. ఈ సీక్వెన్స్ ను తెరకెక్కించడానికి చిత్రబృందం చాలా కష్టపడిందట. భారీ వర్షాలు, బ్యాడ్ వెదర్ లో షూట్ ను పూర్తిచేశారట. ఈ యాక్షన్ పార్ట్ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసేందుకు సహకరించిన తన కెమెరా టీమ్, లైట్ టీమ్, స్టంట్ టీమ్ కు కృతఙ్ఞతలు తెలిపాడు స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.

Telugu 70mm

Recent Posts

Lady superstar Vijayashanthi in Kalyan Ram movie

Actress Vijayashanthi brought a special craze to heroines as Lady Amitabh and Lady Superstar. On…

9 seconds ago

NTR’s ‘war’ with Hrithik is another level..!

Tarak returned from Thailand for the shooting of the song 'Devara'. The related videos and…

8 mins ago

Producers on special flight to meet Pawan Kalyan

Prominent producers took a special flight to meet Deputy Chief Minister Pawan Kalyan. The producers…

19 mins ago

దీపిక కి అచ్చొచ్చిన అమ్మ పాత్రలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె.. త్వరలోనే అమ్మ కాబోతుంది. ఒకప్పుడు గ్లామర్ కి కేరాఫ్ గా నిలిచిన దీపిక..…

20 mins ago

జూలై 19న రాబోతున్న ప్రియదర్శి ‘డార్లింగ్‘

కమెడియన్ గా స్టార్ రేసులో ఉన్న ప్రియదర్శి.. కథానాయకుడిగానూ విలక్షణమైన సినిమాలతో అలరిస్తున్నాడు. ప్రియదర్శి హీరోగా నటించిన ‘మల్లేశం, బలగం‘…

27 mins ago