మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్‘ కొత్త విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అసలు ఈనెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతోనే వాయిదా పడింది. లేటెస్ట్ గా ఫిబ్రవరి 16న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్ గా కనిపించబోతున్నాడు. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ బైలింగ్వల్ గా రాబోతున్న ఈ మూవీని సోనీ పిక్చర్స్-రెనాయ్సెన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. త్వరలో ‘ఆపరేషన్ వాలెంటైన్‘ టీజర్ రానుంది.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…