“హిజ్ సో క్యూట్ హిజ్ సో స్వీట్ హిజ్ సో హ్యాండ్సమ్” అంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు ని క్యూట్ గా పొగిడింది హీరోయిన్ రష్మిక మందన్న. ఇదంతా ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటించిన ‘యానిమల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేశ్ బాబు, పాన్ ఇండియన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపి తమ స్పీచ్ లతో సినిమాపై భారీగా అంచనాలు పెంచారు.
ఈ సందర్భంగా రష్మిక మందన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి మాట్లాడింది. అలాగే, ఆయనతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘హిజ్ సో క్యూట్ హిజ్ సో స్వీట్ హిజ్ సో హ్యాండ్సమ్’.. సాంగ్ లైన్ ని చెప్పి మహేశ్ ని థ్రిల్ చేసింది. అలా అనగానే మహేశ్ రష్మికని తన కౌగిలిలోకి తీసుకొని నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…