‘మట్టి కుస్తీ’ ఫస్ట్ లుక్‌ లాంచ్

మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగానిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఆర్‌ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌ లపై రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.ఈరోజు రవితేజ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను విడుదల చేశారు. పోస్టర్‌లో విష్ణు విశాల్ స్టార్ రెజ్లర్‌గా రింగ్‌లో బిగ్ ఫైట్ కి రెడీ అవుతున్నట్లుగా కనిపించారు. రెజ్లింగ్ డ్రెస్ లో, కండలు తిరిగిన శరీరంతో ఆకట్టుకున్నాడు విష్ణు విశాల్. 

మట్టి కుస్తీ  కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది.ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు.మట్టి కుస్తీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌ లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Telugu 70mm

Recent Posts

ఆసక్తికరంగా అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’

'టిల్లు స్క్వేర్' కోసం తనలోని గ్లామర్ యాంగిల్ ను బయటకు తీసిన అనుపమ.. ఇప్పుడు 'పరదా' అంటూ మరో వైవిధ్యభరిత…

16 mins ago

పిఠాపురంలో మెగా ప్రిన్స్ ప్రచారం

పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మెగా హంగామా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ని ఎమ్మేల్యేగా గెలిపించేందుకు మెగా టీమ్…

26 mins ago

‘The 100’ Teaser.. Sagar as Ruthless Police Officer

Sagar, who is familiar to the television audience as RK Naidu, made his debut in…

53 mins ago

బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసిన శ్రుతి

స్టార్ డాటర్ శ్రుతి హాసన్ అఫైర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ టు నార్త్ ఒకరిద్దరు నటులతో రిలేషన్ షిప్…

58 mins ago

‘కల్కి’ కొత్త విడుదల తేదీ ఫిక్సైంది?

రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి' సినిమా ఎప్పుడెప్పుడు వస్తోందా? అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మే 9న ఈ సినిమా…

2 hours ago

సుహాస్ సరికొత్త ప్రయోగం ‘ప్రసన్నవనదం’

నాని తర్వాత అలాంటి నేచురల్ పెర్ఫామెన్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుహాస్. బ్యాక్ టు…

2 hours ago