లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈషా రెబ్బా తర్వాత అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో హీరోయిన్గా మెప్పించింది. ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తోంది. సినిమాలతో పాటు డిజిటల్ మాధ్యమంలోనూ ఈషా రెబ్బా నటించింది. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకోకపోయినప్పటికీ నటిగా మంచి పాత్రల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంటోంది. ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
సాధారణంగా కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఈషా రెబ్బా ఇప్పుడు నెట్టింట వార్తగా ఎందుకు నిలుస్తుందనే అనుమానం రాక మానదు. విషయమేమంటే.. ఈషా రెబ్బా త్వరలోనే పెళ్లి పీట లెక్కనుందట. ఆసక్తికరమైన విషయమేమంటే. ఈషా రెబ్బా పెళ్లి చేసుకోబోయేది ఓ స్టార్ డైరెక్టర్ని. అది కూడా తెలుగు డైరెక్టర్ని కాదండోయ్. తమిళంలో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ని.
కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోన్న ఆ డైరెక్టర్‌ను ఈషా రెబ్బా ఈ మధ్యనే కలిసిందట. అభిప్రాయాలను కలవటంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారని, ఆ ప్రేమ కాస్త పెళ్లి వైపు అడుగు లేయిందని టాక్. మరి ఈషా రెబ్బా పెళ్లి చేసుకోబోయే డైరెక్టర్ ఎవరా? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
మరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంపై వస్తున్న వార్తలకు ఈషా రెబ్బా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…