నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మువీ ‘హాయ్ నాన్న’. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన విడుదల కాబోతుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈమూవీకి శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత నాని 4 చిత్రాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే, వివేక్ ఆత్రేయతో ‘సరిపోలేదా శనివారం’ మూవీ చేస్తున్నాడు నాని. ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో హీరోయిన్. అలాగే, దర్శకుడు సిబి చక్రవర్తి తెరకెక్కించనున్న సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఈ సినిమాలతో పాటు ‘హిట్’ సీక్వెల్ లో నాని నటించనున్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకుడు. దీనితో పాటు తాజాగా ‘దసరా’ మూవీతో నానీకి మంచి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మూవీ కూడా పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందబోతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు శ్రీకాంత్ హింట్ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే నాని మరో రెండేళ్ళ వరకూ ఖాళీ లేడని అర్థమవుతోంది.
యంగ్ హీరో వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద'. కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా…
ఇప్పటివరకూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో అలరించిన నిర్మాత దిల్రాజు.. ఈసారి ఓ దెయ్యం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.…
స్టార్ హీరోలు నటించే సినిమాల ఆడియో రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వారు నటించే సినిమాల ఆడియో రైట్స్…
Young hero Raj Tarun's latest movie is 'Purushothamudu'. Dr. Ramesh Tejawat and Prakash Tejawat are…
చిన్నారి పెళ్లికూతురుగా బుల్లితెరపై పరిచయమై.. 'ఉయ్యాల జంపాల'తో హీరోయిన్ గా సెటిలైన బ్యూటీ అవికా గోర్. మొదట్లో 'సినిమా చూపిస్తా…
కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ వేడుకలేవీ జరగలేదు. తారలంతా ఒకే వేదికపై కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే…