“ఆచార్య” లేటెస్ట్ సాంగ్ ప్రొమో రిలీజ్.. చిరు ఎన‌ర్జీ సూప‌ర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్ట‌ర్ కొరటాల శివ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తే.. చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

 

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మూడో సాంగ్ కి సంబంధించిన లిరికల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇది కూడా మెలోడి బ్ర‌హ్మ‌ మణిశర్మ మార్క్ లోనే ఉండి మంచి క్యాచీ గా ఉంది. ఇందులో మెగాస్టార్ ఎనర్జీ సూప‌ర్ అనేలా ఉంది. ఈ సాంగ్ లో చిరంజీవితో క‌లిసి యంగ్ హీరోయిన్ రెజీనా ఐటెం బ్యూటీగా డ్యాన్స్ చేస్తుండ‌డం విశేషం. మొత్తానికి అయితే.. ఈ ప్రోమో మంచి ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. ఈ నెల 3న టోటల్ సాంగ్ విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ ఐటం సాంగ్ ప్రొమో అదిరింది. దీంతో టోట‌ల్ సాంగ్ ఇంకెంత బాగుంటుందో అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. యూట్యూబ్ ని ఈ సాంగ్ ఎంత‌లా షేక్ చేయ‌నుందో చూడాలి.

Telugu 70mm

Recent Posts

మృణాల్ ఆలోచిస్తుంది.. మెహ్రీన్ చేసి చూపించింది

ఒకవైపు కెరీర్ ను నిలబెట్టుకుంటూనే.. మరోవైపు తమ పర్సనల్ లైఫ్ గురించి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు నేటితరం తారామణులు.…

12 mins ago

‘Heeramandi’ on Netflix from tomorrow

'Heeramandi' is the first web series created by the big Bollywood director Sanjay Leela Bhansali.…

14 hours ago

‘పుష్ప’రాజ్ స్వాగ్ మామూలుగా లేదు

'పుష్ప 2' ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ క్రేజీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్…

14 hours ago

Kamal with two films in a gap of two weeks

Universal star Kamal Haasan came into super form with the hit 'Vikram'. With this movie,…

15 hours ago

రెండు వారాల గ్యాప్ లో రెండు సినిమాలతో కమల్

‘విక్రమ్‘ హిట్ తో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు విశ్వనటుడు కమల్ హాసన్. ఈ సినిమాతో కనీవినీ ఎరుగని కలెక్షన్ల…

15 hours ago

రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘హీరామండి‘

బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి‘. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటేనే…

15 hours ago