మా పెళ్లి విషయం ఇంకా మా అమ్మకే చెప్పలేదు మీకెందుకు చెప్పాలి..? అంటూ సూటిగా ముంబై మీడియా వారిని ప్రశించాడు నటుడు విజయ్ వర్మ. ఈ మధ్య హాట్ టాపిక్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తమన్నా, విజయ్ వర్మ పెళ్లి చేసుకోబోతున్నారని. వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2 లో నటించిన సంగతి తెలిసిందే. కొన్ని ఇంటిమేట్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చెప్పాలంటే తమన్నా.. విజయ్ వర్మతో ఉన్న శృంగారపు సన్నివేశాలలో రెచ్చిపోయి నటించింది. ఆ తర్వాత ప్రమోషన్స్ లో కూడా ఇద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. దాంతో మీడియాలో తమన్నా, విజయ్ వర్మ రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని వార్తలు ప్రచారం అవుతున్నాయి.
దీనిపై ఇంతకముందు ఓ సారి తమన్నా స్పందిస్తూ..’ప్రస్తుతానికి మేము మా కెరీర్ పరంగా బిజీగా ఉన్నామని.. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు’ అని క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా విజయ్ వర్మ బాలీవుడ్ మీడియా వారు అడిగిన ప్రశ్నలకి సూటిగానే సమాధానం ఇచ్చాడు. ‘నేను తమన్నాని పెళ్లి చేసుకునే విషయం ఇంకా మా అమ్మకి కూడా చెప్పలేదు. అలాంటిది మీడియా వారికి ఎందుకు చెప్పాలి’..? అన్నాడు. ప్రస్తుతం విజయ్ వర్మ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…