బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే మరణించిందనే వార్త నిన్నంతా సినీ ప్రియులను షాకింగ్ కి గురి చేసింది. పూనమ్ చనిపోయిందని ఆమె సోషల్ మీడియా పేజ్ లోనే రావడంతో అంతా నిజమని నమ్మారు.

Read More