Priyadarshi, who is in the star race as a comedian, is entertaining with distinctive films as a protagonist. Films like…
కమెడియన్ గా స్టార్ రేసులో ఉన్న ప్రియదర్శి.. కథానాయకుడిగానూ విలక్షణమైన సినిమాలతో అలరిస్తున్నాడు. ప్రియదర్శి హీరోగా నటించిన ‘మల్లేశం, బలగం‘ వంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి.…