Megastar Chiranjeevi

వాల్తేర్ వీరయ్య రివ్యూ

రివ్యూ : వాల్తేర్ వీరయ్యతారాగణం: చిరంజీవి, రవితేజ, శ్రుతి హాసన్, ప్రకాష్‌ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, కేథరీన్ థ్రెస్సా తదితరులుఎడిటింగ్: నిరంజన్ దేవరమానెసినిమాటోగ్రఫీ: ఆర్థర్…

1 year ago

మెగా లీకులూ ఓ స్ట్రాటజీయేనా..?

అంచనాలు పెంచడం అంటే మాటలు కాదు.. అందుకోసం మాటలే చెప్పాలి. ఆ మాటలతో మాయ చేస్తూ.. ప్రేక్షకులకు తమ చిత్రంపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా చేయాలి. అలా…

1 year ago

వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు: మెగాస్టార్ చిరంజీవి

వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది : మాస్ మహారాజా రవితేజ వాల్తేరు వీరయ్య గుండెల్లో నాటుకుపోతుంది. పూనకాలు అందరికీ రీచ్ అవుతాయి: దర్శకుడు…

1 year ago

‘వాల్తేరు వీరయ్య’ నుండి మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ లుక్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' ను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో…

2 years ago

వాల్తేర్ వీరయ్య కథ ఇదేనా..?

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ మూవీ గాడ్ ఫాదర్ విషయంలో ఫ్యాన్స్ లో ఓ అసంతృప్తి ఉంది. ఈ మూవీలో హీరోయిన్ లేదు. అంతకు ముందు వచ్చిన ఆచార్యలోనూ…

2 years ago

రామ్ చరణ్ కు వారసుడు వస్తున్నాడు

మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఒక వార్త మెగా ఫ్యాన్స్ అందరిలోనూ గొప్ప ఆనందాన్ని తెచ్చింది. పెళ్లై ఇన్నేళ్లవుతోన్నా.. తనకంటే వెనకే పెళ్లి చేసుకున్న వాళ్లంతా పేరెంట్స్ అవుతున్నా..…

2 years ago

ఆచార్యగా అప్పుడు ఓదార్చాడు.. ఇప్పుడు ఆఫర్ ఇచ్చాడు

కొన్ని కాంబినేషన్స్ పై ఎప్పుడూ ఆసక్తే ఉంటుంది. ఎప్పుడో ఇరవైయేళ్ల క్రితం వస్తుందనుకున్న కాంబినేషన్ లో సినిమా ఇప్పుడు వస్తుందంటే కూడా ఆ ఇంట్రెస్ట్ ఉందంటే ఖచ్చితంగా…

2 years ago

చిరు బాస్ పార్టీని మించి జై బాలయ్య సాంగ్!

థియేటర్లలో ఊపు ఊపేయడం ఖాయం ..? ‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. జై బాలయ్య’ అంటూ సాగే ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని పాట…

2 years ago

బాస్ పార్టీ సాంగ్ వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్‌ 'వాల్తేర్ వీరయ్య' సెట్ లో బాస్ పార్టీ సాంగ్ వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెట్ లోకి ప్రత్యేక అతిథి విచ్చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి హైదరాబాద్ లోని సెట్స్‌ను సందర్శించారు. రేపు అధికారికంగా విడుదల కానున్న బాస్ పార్టీ పాటను చూసి ఆనందించారు పవన్ కళ్యాణ్. దర్శకుడు బాబీ కొల్లి ఈ మెగా మూమెంట్ పై  గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకునే  గొప్ప క్షణం. నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కనే వున్నాను. కళ్యాణ్ గారు బాస్ పార్టీ  పాటను చూశారు. కళ్యాణ్ గారికి చాలా నచ్చింది. ఆయన గొప్ప పాజిటివ్ పర్శన్, ఎన్నేళ్ళు గడిచినా అదే ప్రేమ వాత్సల్యం” అని  ట్వీట్ చేశారు బాబీ. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్‌ కి వెళ్లి పాటను చూస్తున్న ఫోటోలని షేర్ చేశారు దర్శకుడు బాబీ. ఈరోజు విడుదలైన ఈ పాట ప్రోమోకు మంచి ఆదరణ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ చేసిన మాస్ నంబర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాస్ పార్టీలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేయబోతుంది. నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి డీఎస్పీ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. డీఎస్పీ పాటకు సాహిత్యం కూడా రాశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే…

2 years ago

వాల్తేర్ వీరయ్య నుండి బాస్ పార్టీ ప్రోమో విడుదల

పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్- మెగాస్టార్ చిరంజీవి, ఊర్వశి రౌతేలా, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ యాక్షన్ ఎంటర్…

2 years ago