Mass Maharaja Ravi Teja

‘Mega 154’ title teaser released on Diwali

Megastar Chiranjeevi’s crazy project Mega154 helmed by director Bobby (KS Ravindra) is currently being shot in Hyderabad. The team is…

2 years ago

“ధమాకా” మాస్ క్రాకర్ (టీజర్) అక్టోబర్ 21న విడుదల

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాధరావు నక్కిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా' పాజిటివ్ వైబ్స్ తో దూసుకెళుతోంది. రవితేజ మార్క్ అవుట్ అండ్ అవుట్…

2 years ago

“ధమాకా” లిరికల్ వీడియో సెప్టెంబర్ 23న విడుదల

మాస్ మహారాజా రవితేజ 'ధమాకా' మేకర్స్ చార్ట్‌బస్టర్‌ 'జింతాక్‌'తో గ్రాండ్ మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ మాస్ రాజా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ…

2 years ago

‘మెగా154’ భారీ షెడ్యూల్ హైదరాబాద్‌ లో ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154.  మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబధించిన కీలకమైన భారీ షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీమ్ మొత్తం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారు. కీలకమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్‌ లో చిత్రీకరిస్తున్నారు. మెగా154  ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో దర్శకుడు బాబీ కల నిజమైనట్లయింది. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్-అప్పీలింగ్ , పవర్- ప్యాకెడ్ పాత్రలో మెగాస్టార్ ని చూపించబోతున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.

2 years ago

5 సినిమాల‌తో ర‌వితేజ‌ భారీ లైనప్

మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌ళ్లీ ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చేశాడు. ఏమాత్రం ఖాళీ లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు…

2 years ago

టాక్ షోతో స‌రికొత్త రికార్డ్ సృష్టించిన బాలకృష్ణ

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవ‌ల అఖండ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం... బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం తెలిసిందే. మాంచి ఫామ్ లో ఉన్న బాల‌య్య ఓవైపు హీరోగా…

2 years ago

ఆరంభంలో అక్క.. ఆఖర్లో చెల్లి.. అదరగొట్టారు ..

ఈ యేడాది ప్రపంచం అనేక కొత్త పాఠాలు నేర్చుకుంది. ఏదీ మన చేతుల్లో ఉండదు.. ఉండకూడదు అనే సత్యాన్ని సైతం ఆవిష్కరించింది. ఇక సినిమా రంగానికి సంబంధించి…

2 years ago

బాల‌య్య షో’లో ర‌వితేజ‌..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ ఒకే ఫ్రేమ్ లోకి వ‌స్తే... మామూలుగా ఉండ‌దు. ఈ కాంబినేష‌న్ క్రేజే వేరు. అందుక‌నే ఈ కాంబినేష‌న్ ని…

2 years ago