Guna Shekhar

గుణ శేఖర్‌గారిలాంటి ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్‌తో.. ‘శాకుంతలం’ లాంటి విజువల్ వండర్‌లో వర్క్ చేయటం నా అదృష్టం :  స‌మంత

అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందించే  ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తోన్న  అద్భుతమైన పౌరాణిక‌ దృశ్య కావ్యం శాకుంతలం’. ఇండియ‌న్…

1 year ago