టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ దూకుడు మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. నటనతో పాటు స్క్రిప్ట్, దర్శకత్వం కూడా చేస్తుంటాడు.ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సితార బ్యానర్ నిర్మిస్తోన్న సినిమా

Read More