బాలకృష్ణ ‘భగవంత్ కేసరి‘ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ‘భగవంత్ కేసరి‘ ట్రైలర్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు మేకర్స్.

Read More