తెలుగు సినిమా పరిశ్రమకు ఫస్ట్ హాఫ్ పెద్దగా కలిసి రాలేదు. సంక్రాంతి ఇచ్చిన ఊపును కంటిన్యూ చేయడంలో టాలీవుడ్ ఫెయిల్ అయింది. జనవరిలో వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య…