మాస్ మహారాజ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం పోయినేడాది అక్టోబర్ లో విడుదలైంది. స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ప్రేరణతో వంశీ ఈ సినిమాని తెరకెక్కించాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ గా ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే.. ఓటీటీ లో మాత్రం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.
తాజాగా.. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ఓటీటీ లో ఓ అరుదైన ఘనత సాధించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో రిలీజైన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. సినిమా ప్లే అవుతుంటే మరోవైపు ఓ అమ్మాయి సైగలతో ఏం మాట్లాడుకుంటున్నారో చూపిస్తూ ఉంటుంది.
దీని ద్వారా ఈ సినిమాని దివ్యాంగులు సైతం ఆస్వాదించొచ్చు. ఈ విషయాన్ని నిర్మాత అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘టైగర్ నాగేశ్వరరావు’ స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే క్రేజీ సీక్వెల్స్ లో 'జై హనుమాన్' ఒకటి.…
'డార్లింగ్' ప్రభాస్ సినిమా టైటిల్ తో రూపొందుతోన్న ప్రియదర్శి చిత్రం 'డార్లింగ్'. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్…
The film 'Game Changer' is being made by global star Ram Charan and director Shankar.…
Even as it enters the tenth day, the 'Kalki' collections continue to flourish all over…
సినిమాల సంఖ్యా పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ, స్టార్ స్టేటస్ పరంగానూ, బిజినెస్ పరంగానూ ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్‘. అసలు ఈ…