టాలీవుడ్

విజయ్ బర్త్ డే స్పెషల్ గా ‘ది గోట్’ సాంగ్

జూన్ 22, తమిళ దళపతి విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయ్ అప్ కమింగ్ మూవీ ‘ది గోట్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘విజిల్ పోడు’ విడుదలైంది. ఈ పాటను విజయ్ పాడాడు. ఇప్పుడు వస్తోన్న సెకండ్ సింగిల్ ‘చిన్న చిన్న కంగల్’ సాంగ్ ను కూడా హీరో విజయ్ పాడటం విశేషం. ఈ సెకండ్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసింది టీమ్. ఫుల్ సాంగ్ విజయ్ బర్త్ డే స్పెషల్ గా విడుదలవుతుంది.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ రూపొందుతోంది. విజయ్ కెరీర్ లో రూపొందుతోన్న 68వ చిత్రమిది. ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిస్థాయి పాలిటిక్స్ తో బిజీ అవుతాడనే ప్రచారం ఉంది. ఏ.జి.ఎస్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్ వంటి సీనియర్ హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. సెప్టెంబర్ 5న ‘ది గోట్’ విడుదలకు ముస్తాబవుతోంది.

Telugu70mm

Recent Posts

‘పుష్ప 2’ క్లైమాక్స్ కోసం కసరత్తులు

తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ జీనియస్ అనగానే ముందుగా గుర్తొచ్చే దర్శకుడు సుకుమార్. ఈ లెక్కల మాస్టర్ తన సినిమాల్లో…

1 min ago

మహేష్ కి ధీటైన ప్రతినాయకుడు దొరికాడు

ప్రతినాయకుడు ఎంత పవర్‌ఫుల్ గా ఉంటే కథానాయకుడి పాత్ర అంతలా ఎలివేట్ అవుతుంది. ఈ సూత్రం దర్శకధీరుడు రాజమౌళికి బాగా…

11 mins ago

‘కల్కి 2’లో మరో ఇద్దరు అతిథులు

'కల్కి' చిత్రంలో అతిథి నటుల పరంపర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్య తారాగణం ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,…

25 mins ago

Ravi Teja Is Getting Ready To Compete With Puri

Mass maharaja Ravi Teja and dashing director Puri Jagannath have a good unbreakable relationship. Puri…

13 hours ago

Bharateeyudu 2 is Coming With A Huge Length.

In the past, most of the films were two and a half hours long. However..…

13 hours ago

Raj Tarun’s Girlfriend Filed A Police Complaint Against Him.

Young hero Raj Tarun is involved in controversy. Lavanya, a young woman, has lodged a…

13 hours ago