టాలీవుడ్

ఇంక టీజర్ ఆగదు ”బ్రో”

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా ”బ్రో”. సముద్రఖని డైరెక్ట్ చేసిన సినిమా ఇది. తమిళ్ లో అతనే రూపొందించిన వినోదాయ సీతమ్ కు రీమేక్ ఇది. జూలై 28న విడుదల కాబోతోంది. ఈ గురువారం టీజర్ విడుదల చేస్తాం అని ప్రకటించారు.

ప్రస్తుతం వారాహి విజయయాత్రతో పొలిటికల్ టూర్ లో ఉన్నాడు పవన్ కళ్యాణ్‌. ఆ టూర్ లోనే అనారోగ్యానికి గురయ్యాడు. సడెన్ గా విపరీతమైన జ్వరం వచ్చిందని చెప్పారు. బట్ టీజర్ కు ఆయన డబ్బింగ్ చెప్పలేదు. దీంతో అసలు టీజర్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు అందర్లోనూ వ్యక్తం అయ్యాయి. బట్ టీజర్ ఆగడం లేదు. పవన్ సినిమాల్లోనే కాదు.. రియల్ గానూ హీరోనే అని ప్రూవ్ చేసుకున్నాడు.


రికార్డింగ్ ఎక్విప్ మెంట్ ను తన వద్దరకే రప్పించుకుని టీజర్ వరకూ డబ్బింగ్ చెప్పాడు. అంత జ్వరంలోనూ మంచి హుషారుగా తన వెర్షన్ ను పూర్తి చేశాడు. దీంతో ఇంక మనల్నెవడ్రా ఆపేది అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సో పవన్ డబ్బింగ్ అయిపోయింది కాబట్టి.. చెప్పిన డేట్ అండ్ టైమ్ కు టీజర్ వచ్చేస్తుంది. మరి ఈ టీజర్ ను బట్టే సినిమా ఎలా ఉంటుంది అన్న ఓ అంచనాకు వస్తారు కాబట్టి.. ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా బ్రో టీజర్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

4 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

6 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

7 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

7 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

7 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

12 hours ago