ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కోట బొమాళి పీఎస్’ భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మలయాళంలో హిట్ సాధించిన నాయట్టు సినిమా అయినా దర్శకుడు పూర్తిగా మన నేటివిటీకి, ఇక్కడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథ, కథనాలు మలిచి తీయడం ఈ సక్సెస్ కి ప్రధాన కారణం. టీమ్ అందరూ ‘కోట బొమ్మాళీ’ సక్సెస్ మూడ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే, ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన శివానీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను వదులుకున్న ‘ఉప్పెన’ సినిమా గురించి క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా ముందు నాకే ఛాన్స్ వచ్చింది. కానీ, కథ విన్నప్పుడు కొన్ని బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ చేయలేనని ‘ఉప్పెన’ ఆఫర్ ని వద్దన్నాను. ఇప్పటికీ అలాంటి సీన్స్ చేయలేననే అనుకుంటున్నా.. అంటూ శివానీ కంఫర్ట్ లెవల్ గురించి తెలిపింది. ఒకవేళ ‘ఉప్పెన’ మూవీ ఒప్పుకుంటే కెరీర్లో భారీ హిట్ తన ఖాతాలో చేరి ఉండేది.
Natural Star Nani is on a good streak. He has a string of hits to…
తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…
ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…
నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…
'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…
నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…