‘పుష్ప’ చిత్రంలోని పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ‘పుష్ప 1’ బ్లాక్బస్టర్ సాధించడంలో పాటలు ప్రధాన పాత్ర పోషించాయి. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. అనువాద రూపంలో విడుదలైన ప్రతీ భాషలోనూ ‘పుష్ప 1’ పాటలు సెన్సేషన్ సృష్టించాయి. ఇప్పుడు ‘పుష్ప 2’ పాటలు కూడా ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప’కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ కొల్లగొట్టింది.
లేటెస్ట్ గా ‘పుష్ప 2’ నుంచి సెకండ్ సింగిల్ ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నాసామి’ అనే గీతం విడుదలవ్వబోతుంది. ‘పుష్ప’ పార్ట్ 1లో ‘సామి సామి’ పాట స్టైల్లోనే ఈ పాట ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. ఫుల్ సాంగ్ మే 29న విడుదలవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి‘. చిరంజీవి తమ్ముడుగా పవన్ చిత్ర రంగ…
Bollywood star heroine Deepika Padukone is going to be a mother soon. Deepika, who was…
Priyadarshi, who is in the star race as a comedian, is entertaining with distinctive films…
Actress Vijayashanthi brought a special craze to heroines as Lady Amitabh and Lady Superstar. On…
Tarak returned from Thailand for the shooting of the song 'Devara'. The related videos and…
Prominent producers took a special flight to meet Deputy Chief Minister Pawan Kalyan. The producers…