తమిళంలో వందల సినిమాలు చేసిన సత్యరాజ్.. తెలుగులో ‘మిర్చి, బాహుబలి’ వంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. కాస్త గ్యాప్ తర్వాత ఈ వెటరన్ యాక్టర్ ‘వెపన్’ అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగు, తమిళం భాషల్లో ‘వెపన్’ చిత్రం జూన్ 7న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్.
ఎస్.గుహన్ తెరకెక్కించిన ఈ సూపర్ పవర్ ఫిక్షన్ మూవీలో సత్యరాజ్ క్యారెక్టర్ సరికొత్త ఉండబోతుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. స్వస్తిక్ రూపంలో ఉండే ఓ సూపర్ పవర్ ఆయన వద్ద ఉంటుంది. దీంతో దాన్ని చేజిక్కించుకునేందుకు మిగతా వాళ్లు చేసే ప్రయత్నాలే ‘వెపన్’ మూవీగా అర్థమవుతోంది. ఈ సినిమాలో డిఫరెంట్ వెపన్స్ ను చూపించారు. భారీ బడ్జెట్ తో ఎంతో స్టైలిష్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. ‘జైలర్’ ఫేమ్ వసంత్ రవి, రాజీవ్ మీనన్, తాన్య హోప్, రాజీవ్ పిళ్లై, యషిక ఆనంద్, మీమ్ గోపీ, కనిహ వంటి వారు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మిలియన్ స్టూడియో బ్యానర్‌పై ఎంఎస్.మంజూర్ ఈ సినిమాను నిర్మించారు.
Mass maharaja Ravi Teja and dashing director Puri Jagannath have a good unbreakable relationship. Puri…
In the past, most of the films were two and a half hours long. However..…
Young hero Raj Tarun is involved in controversy. Lavanya, a young woman, has lodged a…
Creating wonders with debut directors is not a common thing. This has been proved many…
మాస్ మహారాజ రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అసలు రవితేజను స్టార్…
నటుడు: సుమంత్సినిమాటోగ్రఫి: వరుణ్ అంకర్లసంగీతం: శ్రీరామ్ మడూరీఎడిటింగ్: మురళీ కృష్ణ మన్యంనిర్మాత: రఘువీర్ గోరిపర్తిదర్శకత్వం: ప్రశాంత్ సాగర్ అట్లూరివిడుదల తేది:…