టాలీవుడ్

‘రాయన్’ నుంచి సందీప్ కిషన్ రొమాంటిక్ సాంగ్

విలక్షణ నటుడు ధనుష్ నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాయన్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నుంచి వస్తోన్న ఈ మూవీలో ఎస్.జె.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్, వరలక్ష్మి శరత్ కుమార్, అపర్ణ బాలమురళి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ‘రాయన్’ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజయ్యింది.

లేటెస్ట్ గా సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి కాంబినేషన్ లో తెరకెక్కిన రొమాంటిక్ సాంగ్ ను సెకండ్ సింగిల్ గా రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రస రమ్యమైన పదాలతో రాసిన ఈ రొమాంటిక్ సాంగ్ ను విజయ్ ప్రకాష్, హరిప్రియ ఆలపించారు. జూన్ 13న పాన్ ఇండియా లెవెల్ లో ‘రాయన్’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Telugu70mm

Recent Posts

‘కల్కి 2’లో మరో ఇద్దరు అతిథులు

'కల్కి' చిత్రంలో అతిథి నటుల పరంపర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్య తారాగణం ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,…

10 mins ago

Ravi Teja Is Getting Ready To Compete With Puri

Mass maharaja Ravi Teja and dashing director Puri Jagannath have a good unbreakable relationship. Puri…

12 hours ago

Bharateeyudu 2 is Coming With A Huge Length.

In the past, most of the films were two and a half hours long. However..…

12 hours ago

Raj Tarun’s Girlfriend Filed A Police Complaint Against Him.

Young hero Raj Tarun is involved in controversy. Lavanya, a young woman, has lodged a…

12 hours ago

Kalyan Ram’s ‘Bimbisara’ Prequel Announcement

Creating wonders with debut directors is not a common thing. This has been proved many…

14 hours ago

పూరి తో పోటీకి రెడీ అవుతోన్న రవితేజ

మాస్ మహారాజ రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అసలు రవితేజను స్టార్…

16 hours ago