టాలీవుడ్

భార్య ఉపాసన, కూతురు క్లింకారతో తిరుమలలో రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈరోజు (మార్చి 27). ఈ సందర్భంగా తన భార్య ఉపాసన, కూతురు క్లింకారా తో కలిసి తిరుమలకు వెళ్లాడు చరణ్. సుప్రభాత సేవలో తిరుమల వెంకటేశుని దర్శించుకున్నాడు. చరణ్ అత్తామామలు కూడా వీరితో పాటు స్వామి వారిని దర్శించుకున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత రామ్ చరణ్ తొలిసారి స్వామి దర్శనం చేసుకున్నాడు

AnuRag

Recent Posts

ట్రెండింగ్ లోకి దూసుకెళ్లిన ‘మాయా వన్’ టీజర్

సందీప్ కిషన్ హిట్ మూవీస్ లిస్ట్ లో 'ప్రాజెక్ట్ జెడ్' ఒకటి. తమిళంలో సి.వి.కుమార్ దర్శకత్వం వహించిన 'మాయవన్' సినిమాకి…

4 hours ago

ఆస్కార్ విజేతల రచన, స్వరకల్పనలో ‘రాయన్’ సాంగ్

విలక్షణ నటుడు ధనుష్ దర్శకత్వంలో రూపొందుతోన్న రెండో చిత్రం 'రాయన్'. జూన్ 13న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ…

4 hours ago

‘ఫలక్‌నుమ దాస్’ డేట్ కే రానున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

నేటితరం యువ కథానాయకుల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇటీవల 'గామి'తో డీసెంట్…

4 hours ago

‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ 'దేవర'. అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతోన్న 'దేవర' ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది…

4 hours ago

Charan Made Noise In ‘Game Changer’ Look

Ram Charan and Upasana couple reached Delhi on the occasion of awarding Padma Vibhushan award…

4 hours ago

Allu Arjun Declared His Support For Pawan Kalyan

Janasenaani Pawan Kalyan is getting an unexpected response from the film industry. Apart from family…

4 hours ago