టాలీవుడ్

రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియురాలు

యంగ్ హీరో రాజ్ తరుణ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి, శారీరకంగా వాడుకుని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని నార్సింగీ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది లావణ్య అనే యువతి. 11 ఏళ్లపాటు రిలేషన్ లో ఉన్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని తన ఫిర్యాదులో తెలిపింది లావణ్య.

తాము విడిపోవడానికి ఓ సినీ నటే కారణమని లావణ్య పేర్కొంది. రాజ్‌ తరుణ్ ను వదిలేయకపోతే చంపేస్తామని ఆ హీరోయిన్ తరపు వాళ్లు తనను బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. లావణ్య ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Telugu 70mm

Recent Posts

పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎస్.జె.సూర్య

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన కొంతమంది దర్శకులకు అతనితో ఎంతో మంచి అనుబంధం ఉంటుంది. ఈ…

1 min ago

Ananya Panday

16 mins ago

Kiran Abbavaram Has Announced A New Movie

Four and a half years ago, Kiran Abbavaram was introduced as a hero with the…

40 mins ago

‘Darling’ Raised Expectations With The Trailer

Priyadarshi's movie 'Darling' is being made with the title of Prabhas' movie 'Darling'. Smart beauty…

44 mins ago

కొత్త సినిమా ప్రకటించిన కిరణ్ అబ్బవరం

నాలుగున్నరేళ్ల క్రితం 'రాజా వారు రాణి గారు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత 'ఎస్.ఆర్.కళ్యాణమండపం'తో మరో…

45 mins ago

Once Again ‘Hanuman’ Character Became Hot Topic

'Jai Hanuman' is one of the upcoming crazy sequels from the Telugu film industry on…

47 mins ago