ముందు నుంచీ విభిన్న తరహాలో ప్రచారం చేస్తూ.. అందరి అటెన్షన్ ను ఆకర్షించడంలో ముందుంది ‘డార్లింగ్’ చిత్రం. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాకి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ వైపు సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోన్న ఈ మూవీ కోసం ప్రచారాన్ని వేగవంతం చేశారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ఖాలాసే’ అంటూ సాగే గీతం విడుదలైంది. మందు పాటగా సినిమాలో సందడి చేయబోతున్న ఈ గీతంలో ప్రేమలో విఫలమైన వ్యక్తిగా ప్రియదర్శి రెచ్చిపోతున్నాడు. వివేక్ సాగర్ సంగీతంలో కాసర్ల శ్యామ్ రాసిన ఈ గీతాన్ని హనుమాన్ సి.హెచ్., రామ్ మిరియాల ఆలపించారు. ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో అనన్య నాగళ్ల, మొయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్ నటిస్తున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Mass maharaja Ravi Teja and dashing director Puri Jagannath have a good unbreakable relationship. Puri…
In the past, most of the films were two and a half hours long. However..…
Young hero Raj Tarun is involved in controversy. Lavanya, a young woman, has lodged a…
Creating wonders with debut directors is not a common thing. This has been proved many…
మాస్ మహారాజ రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అసలు రవితేజను స్టార్…
నటుడు: సుమంత్సినిమాటోగ్రఫి: వరుణ్ అంకర్లసంగీతం: శ్రీరామ్ మడూరీఎడిటింగ్: మురళీ కృష్ణ మన్యంనిర్మాత: రఘువీర్ గోరిపర్తిదర్శకత్వం: ప్రశాంత్ సాగర్ అట్లూరివిడుదల తేది:…