టాలీవుడ్

పురాణ పాత్రలకు పర్ఫెక్ట్ యాక్టర్ ప్రభాస్

హిందూ పురాణాల్లోని రామాయణం, మహాభారతం ఇతిహాసాలకు మించిన రసవత్తర కథాంశాలు మరేవీ ఉండదు. అందుకే.. మన దర్శకులు, నిర్మాతలు ఈ పౌరాణిక గాథలను తెరకెక్కించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రామాయణం, మహాభారతం ఇతివృత్తంగా వందలాది సినిమాలొచ్చాయి. ఈ పౌరాణిక పాత్రలకు నటరత్న నందమూరి తారక రామారావు కుదిరినట్టు మరో నటుడు కుదరలేదు.

అయితే.. ఈ కాలంలో పౌరాణిక పాత్రలకు పర్ఫెక్ట్ గా సూటయ్య నటుడు అంటే ప్రభాస్ ను చెప్పొచ్చు. ఆజానుబాహులైన పురాణ పురుషుల ఆహార్యానికి సరిగ్గా సరిపోయే రూపం ప్రభాస్ ది. అందుకే.. ‘ఆదిపురుష్’ కోసం శ్రీరాముడుగా ఏరికోరి ప్రభాస్ ను ఎంచుకున్నాడు డైరెక్టర్ ఓం రౌత్. సినిమా తేడా కొట్టడం అనేది వేరే విషయం. ఇక.. తాజాగా ‘కల్కి’ సినిమాలో కర్ణుడు పాత్ర కోసం ప్రభాస్ ను తీసుకున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.

అసలు ఈ సినిమాలో ‘ప్రాజెక్ట్ కె’ అంటే.. ‘ప్రాజెక్ట్ కర్ణ’ అని వినిపిస్తుంది. ‘కల్కి’ ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ ను కర్ణుడుగా కాసేపే చూపించాడు నాగీ. రెండో పార్ట్ లో కర్ణ పాత్రలో ప్రభాస్ అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది.

Telugu70mm

Recent Posts

‘కల్కి’లో ఆ అబ్బాయి పాత్ర వెనుక సీక్రెట్ ఏంటి?

రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి' వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే రూ.600 కోట్లు మైలురాయిని దాటేసిన…

37 mins ago

గతంలో తాను తప్పులు చేశానన్న సమంత

కంపెనీలకు మార్కెటింగ్ లో చాలా ముఖ్యమైనది సినీ తారలు. అందుకే.. తమ ప్రొడక్ట్స్ కి పలు దశాబ్దాలుగా.. సినీ స్టార్స్…

56 mins ago

‘హిట్’ ఫ్రాంఛైస్ కోసం రంగంలోకి నాని

నేచురల్ స్టార్ గా నటనా రంగంలో దూసుకెళ్తున్న నాని.. మరోవైపు నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటూనే ఉన్నాడు. నాని ప్రొడక్షన్…

2 hours ago

మహేష్ కి విలన్ ను సెట్ చేసిన రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందే సినిమా ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ దశలో ఉంది. దాదాపు వెయ్యి…

2 hours ago

రాజ్ తరుణ్ యాక్షన్ అవతార్ లో ‘తిరగబడరసామీ..‘

యంగ్ హీరో రాజ్ తరుణ్ యాక్షన్ అవతారమెత్తాడు. సీనియర్ డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరసామీ..‘ అనే సినిమాతో ప్రేక్షకుల…

19 hours ago

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్

‘బలగం‘ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.…

20 hours ago