HomeMoviesటాలీవుడ్ఫ్రీజింగ్ టెంపరేచర్ లో ప్రభాస్-దిశా రొమాన్స్

ఫ్రీజింగ్ టెంపరేచర్ లో ప్రభాస్-దిశా రొమాన్స్

-

‘సలార్’ చిత్రంలో యాక్షన్ మోడ్ లో చెలరేగిపోయిన ప్రభాస్.. ఇప్పుడు రొమాంటిక్ అవతార్ లోకి మారాడు. నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఎ.డి’ కోసం దిశా పటానితో కలిసి స్టెప్పులేస్తున్నాడు. సంతోష్ నారాయణన్ స్వరకల్పనలో కంపోజ్ చేసిన ఈ పాటను ఇటలీలోని ఫ్రీజింగ్ టెంపరేచర్ లో చిత్రీకరిస్తున్నారు.

ప్రభాస్, దిశా పటాని రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. విండీ వైబ్స్ తో పాట చిత్రీకరణకు ప్రిపేర్ అవుతోన్న ప్రభాస్, దిశా పటాని ఈ ఫోటో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పిక్ లో ప్రభాస్ మేకోవర్ సరికొత్తగా ఉంది

ఇవీ చదవండి

English News