Box Office Breaking News Latest News Movies

ప్రభాస్ కోసం మళ్లీ విలన్ ఏంటీ..?

డార్లింగ్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంది. సాహో  రిజల్ట్ తర్వాత కథలో అనేక మార్పులకు గురైంది. దీంతో అనుకున్న టైమ్ లో ప్రారంభం కాలేదు. ఫైనల్ గా గత డిసెంబర్ లో ప్రారంభం అయిన ఈ సినిమాకు ఆది నుంచి అవాంతరాలే వస్తున్నాయి. అయితే ఈ సారి అలా కాకుండా చాలా వేగంగా రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కానీ లేటెస్ట్ గా […]

Big Story Box Office Breaking News Latest News Movies

బాహుబలిని టార్గెట్ చేసిన రాజమౌళి

బాహుబలి.. ఇండియన్ సినిమా హిస్టరీలో మరెవరూ కొట్టలేని రికార్డులు కొల్లగొట్టిన సినిమా. ఓ ప్రాంతీయ సినిమాగా మొదలై ఇండియన్ సినిమాకే ఎడ్రెస్ లా మార్చాడు రాజమౌళి. ఫస్ట్ పార్ట్ తో కొన్ని రికార్డులు, సెకండ్ పార్ట్ తో అన్ని రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తర్వాత రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అంటూ భారీ మల్టీస్టారర్ తో వస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ తో రాజమౌళి ఏకంగా తన రికార్డులనే […]

Box Office Breaking News Latest News Movies

ఆ సినిమాలో శివగామి ఉండి ఉంటేనా…?

బాహుబలి.. ఈ సినిమాలో ప్రతి ఆర్టస్టుకూ ఓ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. అయితే అందరి గుర్తింపు కంటే భిన్నమైన రికగ్నిషన్ వచ్చింది శివగామి పాత్ర చేసిన రమ్యకృష్ణ. అప్పటి వరకూ తనుకున్న ఇమేజ్ కు భిన్నమైన పాత్ర కావడంతో పాటు.. ఆ పాత్రకు తగ్గట్టుగా.. ఇంకా చెబిే అంతకు మించిన హుందా తనాన్ని నటనతో ఆపాదించింది. ప్రభాస్, రానాల తల్లిగా.. నా మాటే శాసనం అంటూ శివగామి హూంకరిస్తే.. ఆ పాత్రలు కామ్ గా ఉంటే.. […]

Box Office Breaking News Latest News Movies

సల్మాన్ సరసన పూజా హెగ్డే

ఎప్పటి నుంచో బాలీవుడ్ కలలు కంటోన్న బ్యూటీ పూజా హెగ్డే. కొన్ని సినిమాలు చేసినా పెద్దగా కలిసి రావడం లేదు. మరోవైపు తెలుగులో టాప్ ప్లేస్ కు వెళ్లిపోయింది. అయినా అమ్మడికి ఎందుకో బాలీవుడ్ అంటేనే భలే మోజు. ఆ కారణంగానే అక్కడ ఏ చిన్న ఛాన్స్ వచ్చినా వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఫైనల్ గా తన కల నెరవేరే టైమ్ వచ్చినట్టే అనిపిస్తోంది. బాలీవుడ్ కింగ్ సల్మాన్ ఖాన్ సరసన ఛాన్స్ పట్టేసింది. సాజిద్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

 ప్రభాస్ కోసం చెరువును ‘సెట్’ చేశారు…

ఆర్ట్ డైరెక్టర్ తలచుకుంటే సృష్టించలేనిది ఏముంటుంది. కాకపోతే అతని ఆలోచనకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు కూర్చే నిర్మాతలు ఉండాలి అంతే. ఇప్పటికే మన ఆర్ట్ డైరెక్టర్స్ ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గానే సరిలేరు నీకెవ్వరులో కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ వేసి ఔరా అనిపించారు. ఇప్పుడు ప్రభాస్ కోసం ఏకంగా చెరువునే సెట్ చేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. మామూలుగా అయితే ఇలాంటి చెరువులను గ్రాఫిక్స్ లో సెట్ చేస్తారు. కానీ […]

Big Story Box Office Breaking News Latest News Movies

పవన్, త్రివిక్రమ్ లా.. ప్రభాస్, రాజమౌళి

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాత సామాన్లు కొంటాం అనే అరుపులు చాలాసార్లు చూసి ఉంటాం. అలాగే పరిశ్రమలో కూడా ప్రతిభను ప్రోత్సహిస్తాం అంటూ కొందరు ముందుకు వస్తుంటారు. వీరిలో స్టార్డమ్ ఉన్నవాళ్లే ఎక్కువగా తెలుస్తుంటారు. గతంలో ఇలా న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తాం అనే పేరుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. నితిన్ తో సినిమా కూడా చేశారు. ఆ తర్వాత ఆ బ్యానర్ నుంచి ఎంత […]

Big Story Box Office Breaking News Latest News Movies

సుజిత్ డైరెక్షన్ లో రామ్ చరణ్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కొన్నాళ్లుగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ధృవ హిట్ తర్వాత రంగస్థలంతో అప్పుడు నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసినా ఏ మాత్రం తొందరపడకుండా ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజును పోలిన పాత్రలో కనిపిస్తాడు. షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ మూవీ తర్వాత రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

సీటీమార్ తో విజిల్స్ కొట్టిస్తాడా.. ?

యాంగ్రీమేన్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’. ఇంతకు ముందే ఈ టైటిల్ పెడతారనే వార్తలు వచ్చాయి. ఫైనల్ గా ఆ టైటిల్ నే డిక్టేర్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు విడుదల చేశారు. లుక్ ను బట్టి గోపీచంద్ క్యారెక్టర్ కూడా తెలిసిపోతోంది.  సంపత్ నంది డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇది రెగ్యులర్ టైప్ మూవీ కాదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే […]

Big Story Box Office Breaking News Latest News Movies

  ప్రభాస్ కండీషన్స్ మామూలుగా లేవుగా..?

ప్రభాస్ .. ప్రస్తుతం జాన్ సినిమా షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్నాడు. రీసెంట్ గా ప్రారంభం అయిన షూటింగ్ కు కొంత టెంపరరీ బ్రేక్ పడినా.. మళ్లీ యధావిధిగా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. రాధాకృష్ణ డైరెక్షన్ లో రూపొందే ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర కీలక పాత్రలకు సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావాలి. 1960స్ లో యూరప్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం పూర్తిగా ప్రభాస్ […]

Box Office Breaking News Latest News Movies

గోపీచంద్ కు ఈ టైటిల్ సరిపోతుందా..?

గోపీచంద్.. ఒకప్పుడ యాంగ్రీ యంగ్ మేన్ గా ఆకట్టుకున్న హీరో. కానీ ఇప్పుడు ఒక్క హిట్ అంటూ చకోర పక్షిలా చూస్తున్నాడు. వరుసగా వైవిద్యమైన సినిమాలు కూడా చేస్తున్నాడు. కానీ అవేవీ ఆడియన్స్ కు కనెక్ట్ కావడం లేదు. రీసెంట్ గా ఓ తమిళ దర్శకుడిని నమ్మి చేసిన చాణక్య హిట్ కాకపోగా విమర్శల పాలైంది. మొత్తంగా ప్రస్తుతం తనతో ఇంతకు ముందు ‘గౌతమ్ నందా’ అనే సినిమా చేసిన సంపత్ నంది డైరెక్షన్ లోనే సినిమా […]