టాలీవుడ్

పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’ పోస్ట్‌పోన్

ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రాలలో ‘ప్రతినిధి 2’ ఒకటి. ఆరేళ్ల గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన సినిమా ఇది. ఈ చిత్రంతో పాపులర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం ఉండడంతో..

ఈ సినిమా విడుదలకు ఇదే సరైన సమయం. ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించేలా రూపొందిన ఈ మూవీకి మంచి బజ్ కూడా ఏర్పడింది.

ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ‘ప్రతినిధి 2’ వాయిదా పడింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతోనే ఈ సినిమా పోస్ట్‌పోన్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది. మరి.. మే 13న ఎన్నికల జరుగుతున్నాయి కాబట్టి.. ఆలోపులోనే ‘ప్రతినిధి 2’ వస్తే బాగుంటుందనేది సినీ విశ్లేషకుల మాట. మొత్తంమీద.. త్వరలోనే ‘ప్రతినిధి 2’ రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

telugu70mm team

Recent Posts

‘పరువు‘ కోసమే పబ్లిసిటీ స్టంట్ చేసిన నివేదా పేతురాజ్

ఈమధ్య కాలంలో తమ సినిమాల ప్రచారం కోసం కొత్త తరహా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు నటీనటులు. ఈకోవలోనే.. లేటెస్ట్ గా…

53 mins ago

‘కమిటీ కుర్రోళ్లు‘ నుంచి ‘ఆ రోజులు మళ్లీ రావు‘ గీతం

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. చాలామంది కొత్త వాళ్లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ…

3 hours ago

Eesha Rebba

5 hours ago

The new schedule of ‘Game Changer’ is starting!

Globalstar Ram Charan's long pending project 'Game Changer'. This film, which was originally supposed to…

6 hours ago

Siddharth-Aditi are going to get married in December .

Even though he is a Tamilian by name.. Siddharth got huge success as a hero…

7 hours ago

మహా సంగీత ఙ్ఞాని మాస్ట్రో ఇళయరాజా పుట్టినరోజు

ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు, సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో…

7 hours ago