మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మట్కా’. ‘హాయ్ నాన్న’తో హిట్ అందుకున్న వైరా ఎంటర్ టైన్ మెంట్స్.. ఎస్.ఆర్.టి. ఎంటర్ టైన్ మెంట్స్ తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 1958-82 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్ స్టోరీగా ‘మట్కా’ రూపొందుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పలు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడట. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతోంది.
ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘మట్కా’ కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నారట. ఈనెల 19 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవ్వనున్నట్టు తాజాగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కనిపించబోతున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రెడీ అవుతోన్న ‘మట్కా’ ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకు రానుంది.
Mass maharaja Ravi Teja and dashing director Puri Jagannath have a good unbreakable relationship. Puri…
In the past, most of the films were two and a half hours long. However..…
Young hero Raj Tarun is involved in controversy. Lavanya, a young woman, has lodged a…
Creating wonders with debut directors is not a common thing. This has been proved many…
మాస్ మహారాజ రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అసలు రవితేజను స్టార్…
నటుడు: సుమంత్సినిమాటోగ్రఫి: వరుణ్ అంకర్లసంగీతం: శ్రీరామ్ మడూరీఎడిటింగ్: మురళీ కృష్ణ మన్యంనిర్మాత: రఘువీర్ గోరిపర్తిదర్శకత్వం: ప్రశాంత్ సాగర్ అట్లూరివిడుదల తేది:…