టాలీవుడ్

హీరో శ్రీకాంత్ కి మంచి కంబ్యాక్ మూవీ ‘కోట బొమ్మాళి పీఎస్’..

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కి గత కొంతకాలంగా సరైన హిట్ దక్కడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి మెప్పిస్తున్నప్పటికీ ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన సినిమాలు మాత్రం ఈ మధ్యకాలంలో సక్సెస్ సాధించినవి చాలా తక్కువ. ఎట్టకేలకి ఇప్పుడు కోట బొమ్మాళి పీఎస్ మూవీతో సాలీడ్ హిట్ అందుకొని కంబ్యాక్ అయ్యారు. పర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ ఉన్న కథ దొరకితే శ్రీకాంత్ ఎలా నటిస్తారో ఖడ్గం మూవీలోని పాత్ర చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ ఇంతకాలానికి పోలీస్ పాత్రలో నటించిన ఆయన ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

మలయాళంలో 2021లో వచ్చి సూపర్ హిట్ సాధించిన నాయట్టు చిత్రానికి అఫీషియల్ రీమేక్‌గా కోట బొమ్మాళి పీఎస్ తెరకెక్కించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ 2 సంస్థలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

2 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

3 hours ago

బుల్లితెర నటుడు చందు జీవితంలో మరో కోణం

బుల్లితెర నటుడు చందు ఆత్మహత్య సంచలనం సృష్టించింది. సీరియల్ నటి పవిత్ర కార్ యాక్సిడెంట్ లో మరణించడం వలనే చందు…

3 hours ago

టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం

టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నార్సింగ్‌లోని అల్కాపూరి…

12 hours ago

‘Devara’.. ‘Fear Song’ promo is here

After the blockbuster like 'Janatha Garage', the film 'Devara' is being made in the combination…

12 hours ago

Dil Raju is getting more aggressive

Dil Raju is definitely one of the first names to be remembered as star producers…

12 hours ago