టాలీవుడ్

జూన్ 14న రాబోతున్న ‘కన్నప్ప‘ టీజర్

శివ భక్తుడు కన్నప్ప కథాంశంతో రూపొందుతోన్న బడా మల్టీస్టారర్ ‘కన్నప్ప‘. మంచు విష్ణు టైటిల్ రోల్ లో కనిపిస్తూ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక.. ఆమధ్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం టీజర్ ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. టీజర్ కు.. కేన్స్ ఫెస్టివల్ లో మంచి స్పందన దక్కిందని విష్ణు స్వయంగా ప్రకటించాడు.

ఇప్పుడు ‘కన్నప్ప‘ టీజర్ ను అందరూ వీక్షించే సమయం వచ్చింది. జూన్ 14న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది టీమ్. టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విష్ణు లుక్ ఆకట్టుకుంటోంది. గ్రాండ్యుయర్ విజువల్స్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు ఈ పోస్టర్ ను చూస్తే అర్థమవుతోంది.

Telugu 70mm

Recent Posts

‘కల్కి’ పార్ట్-2 అప్పుడే సగం పూర్తయ్యింది

'కల్కి' చిత్రానికి సీక్వెల్ గా 'కల్కి 2' రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు సీక్వెల్ గురించి…

3 hours ago

Kollywood Superstar showered praises on ‘Kalki’

The movie 'Kalki' is getting tremendous response from the audience all over the world. Not…

3 hours ago

‘కల్కి’ని పొగడ్తలతో ముంచెత్తిన కోలీవుడ్ సూపర్‌స్టార్

'కల్కి' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ దక్కుతోంది. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం…

4 hours ago

Mirnaa

4 hours ago

‘kalki’ creating records in Overseas collections.

For Telugu movies, Andhra, ceded, Nizam and Karnataka were the main areas in the past.…

4 hours ago

Prabhas is the perfect actor for epic roles

There are no other epics in Hindu mythology than the epics Ramayana and Mahabharata. That's…

4 hours ago