టాలీవుడ్

‘కల్కి‘ న్యూ పోస్టర్.. యుద్ధానికి సిద్ధమైన అశ్వథ్థామ

గతానికి వర్తమానంతో ముడిపెడుతూ సరికొత్త కథాంశంగా ‘కల్కి‘ని రూపొందిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో గతంలో జరిగిన మహాభారతాన్ని ఆవిష్కిరస్తూనే.. 2898 ఎ.డి. లో ఏం జరగబోతుంది అనే ఫ్యూచర్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపిస్తుంటే.. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అశ్వథ్థామ పాత్రలో కనువిందు చేయనున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి అమితాబ్ పోషిస్తున్న అశ్వథ్థామ క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి అశ్వథ్థామకు సంబంధించి మరో పోస్టర్ వచ్చింది. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో ఓ చేతిలో బళ్లెం తరహా ఆయుధం.. మరో చేతిలో ఫ్యూచరిస్టిక్ గన్ పట్టుకున్న అశ్వథ్థామ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఈనెల 10న ‘కల్కి‘ నుంచి ట్రైలర్ రాబోతుంది. ఈనేపథ్యంలోనే.. ఈ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.

Telugu 70mm

Recent Posts

Pragya Jaiswal

3 hours ago

Honey Rose

4 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో సుధీర్ బాబు కొత్త చిత్రం

తెలుగు కథానాయకుల్లో అసలు సిసలు యాక్షన్ హీరో అనిపించుకునే క్వాలిటీస్ సుధీర్ బాబు కి పుష్కలంగా ఉన్నాయి. అందుకు ప్రధాన…

4 hours ago

Nabha Natesh

4 hours ago

‘డబుల్ ఇస్మార్ట్‘ నుంచి ‘స్టెప్పామార్‘ వచ్చేసింది

ఉస్తాద్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్‘. ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్…

5 hours ago

ఆగస్టు 15 రేసులోకి విక్రమ్ ‘తంగలాన్‘

ఈ ఏడాది ప్రథమార్థంలో పెద్ద హీరోలు నటించిన చిత్రాలేవి పెద్దగా రాలేదు. అయితే.. ద్వితియార్థంలో మాత్రం వరుసగా బడా హీరోలంతా…

5 hours ago