టాలీవుడ్

మహాభారతం నుంచి కలియుగం వరకూ సాగే ‘కల్కి’

‘కల్కి’ విడుదలకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది రోజుల్లో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు తెలియజేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ది ప్రిల్యూడ్ ఆఫ్ ‘కల్కి 2898 AD’ ఎపిసోడ్ 1 పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో.. అసలు ‘కల్కి’ కథ ఏంటి? అనేది వివరించాడు నాగ్ అశ్విన్. మహాభారతంలోని కృష్ణావతరం పూర్తైన తర్వాత కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలో ఏం జరగబోతుంది? ఎలా జరగొచ్చు? అనే కథతో ఈ సై ఫై మైథాలజీ తెరకెక్కించానని తెలిపాడు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ అందరూ రిలేట్ చేసుకునేలా ‘కల్కి’ స్టోరీ ఉంటుందని ఈ స్పెషల్ ప్రిల్యూడ్ లో వివరించాడు. జూన్ 27న ‘కల్కి’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Telugu70mm

Recent Posts

Pragya Jaiswal

1 hour ago

Honey Rose

2 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో సుధీర్ బాబు కొత్త చిత్రం

తెలుగు కథానాయకుల్లో అసలు సిసలు యాక్షన్ హీరో అనిపించుకునే క్వాలిటీస్ సుధీర్ బాబు కి పుష్కలంగా ఉన్నాయి. అందుకు ప్రధాన…

2 hours ago

Nabha Natesh

2 hours ago

‘డబుల్ ఇస్మార్ట్‘ నుంచి ‘స్టెప్పామార్‘ వచ్చేసింది

ఉస్తాద్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్‘. ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్…

3 hours ago

ఆగస్టు 15 రేసులోకి విక్రమ్ ‘తంగలాన్‘

ఈ ఏడాది ప్రథమార్థంలో పెద్ద హీరోలు నటించిన చిత్రాలేవి పెద్దగా రాలేదు. అయితే.. ద్వితియార్థంలో మాత్రం వరుసగా బడా హీరోలంతా…

3 hours ago