నందమూరి తారకరామారావు. ఈ పేరు తలుచుకోగానే ఆయన నిండైన విగ్రహం కనిపిస్తుంది. అందగాడు.. ఆజాను భాహుడు.. నటనకు ముఖ్యంగా కావలసిన ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ ఏమో అనిపిస్తుంది. మల్లీశ్వరిలో నాగరాజు గా సమ్మోహనపరిచి.. తోటరాముడిలా తెలుగు చిత్ర సీమలో పాగా వేసి.. మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ రామారావులే.
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సొంతంగా రాజకీయ పార్టీని మొదలు పెట్టి తిరుగులేని నాయకుడిగా ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. మే 28 ఎన్టీఆర్ జయంతి. ఇది తారకరాముడి 101వ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు ఆయన మనవలు జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.
The film 'Game Changer' is being made by global star Ram Charan and director Shankar.…
Even as it enters the tenth day, the 'Kalki' collections continue to flourish all over…
సినిమాల సంఖ్యా పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ, స్టార్ స్టేటస్ పరంగానూ, బిజినెస్ పరంగానూ ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్‘. అసలు ఈ…
పదో రోజు లోకి ప్రవేశించినా ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి‘ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. విడుదలైన 9 రోజుల్లో ఈ సినిమా…