“రోటీ కపడా రొమాన్స్‌” ప్రీ ట్రైలర్ లాంచ్‌ చేసిన హీరో శ్రీ విష్ణు

హుషారు లాంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తీసిన ప్రొడ్యూసర్ బెక్కెం వేణుగోపాల్‌ . ఈసారి సృజన్‌కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం రోటీ కపడా రొమాన్స్’. విక్రమ్‌ రెడ్డి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో ర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి మెయిన్ లీడ్ చేసారు. ఏప్రిల్ 12 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్‌ .. ఈ సినిమా ఎమోషనల్ డోస్‌ ప్రీ ట్రైలర్‌ను లాంచ్‌ చేసారు. ఈ ట్రైలర్‌ను శ్రీ విష్ణు విడుదల చేసారు.


బెక్కెం వేణుగోపాల్ గారి లక్కీమీడియా బ్యానర్‌తో తనకు చాలా అనుబంధం ఉందనీ.. ఈ
ట్రైలర్‌ రిలీజ్ చేస్తుంటే… అప్పటి రోజులు గుర్తొచ్చాయన్నారు. ఈ పాట యూత్‌కి బాగా కనెక్టయ్యేలా తీసారని మెచ్చుకున్నారు.


ఇక కథను, కంటెంట్‌నీ నమ్మి ఈ సినిమాతో ధైర్యంగా ముందడుగు వేసాం.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీసామన్నారు ప్రొడ్యూసర్స్.

Related Posts