‘శ్రీదేవి సోడా సెంటర్‘ తర్వాత సుధీర్ బాబు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్, మామా మశ్చీంద్ర‘ ఈ మూడు సినిమాలు విభిన్నంగా వచ్చినా.. ఆడియన్స్ ను అలరించలేకపోయాయి. అయితే.. ఈసారి ‘హరోం హర‘ అంటూ ఫక్తు యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల్ని మురిపించడానికి వస్తున్నాడు. ఆద్యంతం చిత్తూరు నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించాడు. సుమంత్ జి.నాయుడు ఈ మూవీకి నిర్మాత. సుధీర్ బాబుకి జోడీగా మాళవిక శర్మ నటించగా.. ఇతర కీలక పాత్రల్లో సునీల్, జయప్రకాష్ కనిపించనున్నారు.
‘హరోం హర’.. ‘ది రివోల్ట్’ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన చైతన్య భరద్వాజ్ స్వరాలకు మంచి పేరొచ్చింది. జూన్ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘హరోం హర‘ మూవీ ట్రైలర్ లాంఛ్ కు టైమ్ ఫిక్సయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘హరోం హర‘ ట్రైలర్ ను.. రేపు (మే 30) ఉదయం 11.25 నిమిషాలకు విడుదల చేయబోతున్నాడు.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే క్రేజీ సీక్వెల్స్ లో 'జై హనుమాన్' ఒకటి.…
'డార్లింగ్' ప్రభాస్ సినిమా టైటిల్ తో రూపొందుతోన్న ప్రియదర్శి చిత్రం 'డార్లింగ్'. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్…
The film 'Game Changer' is being made by global star Ram Charan and director Shankar.…
Even as it enters the tenth day, the 'Kalki' collections continue to flourish all over…
సినిమాల సంఖ్యా పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ, స్టార్ స్టేటస్ పరంగానూ, బిజినెస్ పరంగానూ ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్‘. అసలు ఈ…