‘బొమ్మరిల్లు’ చిత్రంలో హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది జెనీలియా. తెలుగులో ‘సత్యం, సై, హ్యాపీ, ఢీ, రెడీ’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న జెనీలియా.. తమిళం, హిందీలోనూ వరుస సినిమాలు చేసింది. అయితే.. 2012లో బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్‌ను వివాహమాడి గృహిణిగా సెటిలైపోయింది.
ఇద్దరు పిల్లలకు తల్లైన జెనీలియా.. వాళ్ల సంరక్షణ బాధ్యతను చూసుకోవడానికి సినిమాలను దూరంపెట్టింది. తెలుగులో రానాతో నటించిన ‘నా ఇష్టం’ తర్వాత జెనీలియా మళ్లీ కనిపించలేదు. అలాగే.. తమిళంలో కూడా. అయితే.. అడపాదడపా హిందీ, మరాఠి సినిమాల్లో మెరిసింది. అయితే.. లేటెస్ట్ గా జెనీలియా సౌత్ లో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందట. కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటించే ఓ బైలింగ్వల్ లో జెనీలియా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుందట. పలు తెలుగు సినిమాలను సైతం జెనీలియా పైప్ లైన్లో పెట్టినట్టు టాక్.
తెలుగు చలనచిత్ర సీమ స్వర్ణయుగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా పలు విలక్షణ పాత్రలతో అలరించిన విశ్వనట చక్రవర్తి ఎస్వీ…
Venkatesh who is always busy with a series of films.. but this time he took…
ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉండే వెంకటేష్.. ఈసారి మాత్రం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ‘సైంధవ్‘ తర్వాత కొన్ని నెలలపాటు…
Our protagonists are ready to do any adventure to get into the role. Lady Getup…
Movie stars are very important in marketing for companies. That's why.. they have been using…
Rebel star Prabhas' 'Kalki' creates a boom in collections worldwide. The film, which has already…