చిన్నప్పుడే మావయ్యలు మెగాస్టార్, పవర్ స్టార్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మురిపించి.. ఆ తర్వాత ‘ఉప్పెన‘తో తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనమే సృష్టించాడు వైష్ణవ్ తేజ్. ఇక.. ఇప్పటివరకూ రొమాంటిక్ లవ్ స్టోరీస్ తోనే మురిపించిన వైష్ణవ్.. ఫస్ట్ టైమ్ ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నటించిన చిత్రం ‘ఆదికేశవ‘. ఈ సినిమాలో వైష్ణవ్ కి జోడీగా శ్రీలీల నటించింది. మలయాళం హీరో జోజు జార్జ్ ఈ మూవీలో విలన్ గా నటిస్తుండడం విశేషం.
టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీగా సాగుతోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి ఈ చిత్రం వస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతంలో ఇప్పటికే విడుదలైన ‘ఆదికేశవ‘ సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 24న గ్రాండ్ లెవెల్ లో విడుదలకు ముస్తాబైన ‘ఆదికేశవ‘ మూవీ ట్రైలర్ కి డేట్ ఫిక్సయ్యింది. నవంబర్ 17న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్.
సందీప్ కిషన్ హిట్ మూవీస్ లిస్ట్ లో 'ప్రాజెక్ట్ జెడ్' ఒకటి. తమిళంలో సి.వి.కుమార్ దర్శకత్వం వహించిన 'మాయవన్' సినిమాకి…
విలక్షణ నటుడు ధనుష్ దర్శకత్వంలో రూపొందుతోన్న రెండో చిత్రం 'రాయన్'. జూన్ 13న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ…
నేటితరం యువ కథానాయకుల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇటీవల 'గామి'తో డీసెంట్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ 'దేవర'. అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతోన్న 'దేవర' ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది…
Ram Charan and Upasana couple reached Delhi on the occasion of awarding Padma Vibhushan award…
Janasenaani Pawan Kalyan is getting an unexpected response from the film industry. Apart from family…