టాలీవుడ్

‘దేవర’ కొత్త విడుదల తేదీపై క్లారిటీ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రెడీ అవుతోన్న ఈ సినిమాలోని ఫస్ట్ పార్ట్ ‘దేవర 1’ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే.. పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఈ మూవీకి.. దసరా బరిలో ఇంకా పలు భాషల నుంచి పెద్ద కాంపిటేషన్ ఉండబోతుంది. ఈనేపథ్యంలో.. ఒక రెండు వారాలు ముందుకి ‘దేవర’ ప్రీపోన్ అవుతుందనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతుంది.

సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అయితే.. పవర్ స్టార్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో ఆ తేదీకి ‘ఓజీ’ రావడం కష్టమే. దీంతో.. అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27కి ‘దేవర’ షిప్టయ్యిందనే ప్రచారం జరుగుతుంది.

త్వరలోనే.. ‘దేవర’ కొత్త తేదీపై అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం గోవాలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లకు సంబంధించి రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ.

Telugu 70mm

Recent Posts

Ravi Teja Is Getting Ready To Compete With Puri

Mass maharaja Ravi Teja and dashing director Puri Jagannath have a good unbreakable relationship. Puri…

7 hours ago

Bharateeyudu 2 is Coming With A Huge Length.

In the past, most of the films were two and a half hours long. However..…

7 hours ago

Raj Tarun’s Girlfriend Filed A Police Complaint Against Him.

Young hero Raj Tarun is involved in controversy. Lavanya, a young woman, has lodged a…

7 hours ago

Kalyan Ram’s ‘Bimbisara’ Prequel Announcement

Creating wonders with debut directors is not a common thing. This has been proved many…

9 hours ago

పూరి తో పోటీకి రెడీ అవుతోన్న రవితేజ

మాస్ మహారాజ రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అసలు రవితేజను స్టార్…

11 hours ago

‘అహం – రీబూట్’ రివ్యూ

నటుడు: సుమంత్సినిమాటోగ్రఫి: వరుణ్ అంకర్లసంగీతం: శ్రీరామ్ మడూరీఎడిటింగ్‌: మురళీ కృష్ణ మన్యంనిర్మాత: రఘువీర్ గోరిపర్తిదర్శకత్వం: ప్రశాంత్ సాగర్ అట్లూరివిడుదల తేది:…

11 hours ago